మనదేశంలో పేమెంట్ మరియుగ్రాట్యూటీ చట్టం అన్ని పరిశ్రమలకు, గనులకు, ఆయిల్ ఫీల్డ్స్, ప్రాంటేషన్, పోర్టులు, రైల్వేలకు వర్తిస్తుంది. వీటికి తోడు ఒక సంస్థలో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నట్లయితే అక్కడ కూడాగ్రాట్యూటీ వర్తిస్తుంది. పేమెంట్ మరియుగ్రాట్యూటీ చట్టం ప్రకారం ఒక ఉద్యోగిగ్రాట్యూటీ పొందాలంటే తాను పనిచేస్తున్న సంస్థలో వరుసగా ఐదేళ్లు పనిచేసి ఉండాలి. అప్పుడైతేనే ఆ ఉద్యోగిగ్రాట్యూటీ పొందేందుకు అర్హత సాధిస్తారు. ఈ చట్టంలోని సెక్షన్ 2A "continuous service"అనే పదంను స్పష్టంగా తెలుపుతుంది. అంటే నిర్విరామంగా ఐదేళ్లు పాటు ఆ ఉద్యోగి ఆ సంస్థలో సేవలు అందించి లేదా పనిచేసి ఉంటేనేగ్రాట్యూటీ పొందేందుకు అర్హులు అవుతారు.
గ్రాట్యూటీ పొందాలంటే కచ్చితంగా నాలుగేళ్ల 8 నెలలు (4 years 8 months) పాటు పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందులో మీరు కంపెనీ మారే ముందు ఇచ్చే నోటీస్ పీరియడ్ కూడా లెక్కగడతారు.
Subscribe to:
Post Comments (Atom)
-
గ్రాట్యూటీ అంటే ఆ సంస్థకు చేసిన సేవలకుగాను సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో చెల్లించే డబ్బులే గ్రాట్యూటీ అని పిలుస్తాం. గ్రాట్యూటీ ఏ పరిశ్ర...
No comments:
Post a Comment
Please Enter your comments here